నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.47 గంటలకు సెన్సెక్స్‌ 175 పాయింట్లు నష్టపోయి 41,437 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 12,190 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.15 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కొసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/