నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమయ్యే సరికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 31 పాయింట్లు కోల్పోయి 41,291 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 9 పాయింట్లు నష్టపోయి 12,115 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.72 గా ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/