నష్టాల్లో ముగిసిిన స్టాక్‌ మార్కెట్లు

SENSEX DOWN
SENSEX DOWN

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెటుల ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 286 పాయింట్లు నష్టపోయి 36,690 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 10,838 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఆర్‌బీఐ 35బేసిస్‌ పాయింట్ల మేరకు రేపొరేటును తగ్గించినా మదుపరుల్లో నమ్మకాన్ని మాత్రం పెంచలేకపోయింది. నిఫ్టీ బ్యాంక్‌, ఆటో, రియాల్టీ సూచీలు 12శాతం వరకు విలువ కోల్పోయాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/