స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్

మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు కోల్పోయి 31,866 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 9,414 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.28 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/