తొలిసారి 50 వేల మార్క్ దాటిన సూచీ
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.29 గంటల సమయంలో సెన్సెక్స్ 306 పాయింట్ల లాభంతో 50,098 వద్ద నిఫ్టి 92 పాయింట్ల లాభంతో 14,736 వద్ద ట్రేడవుతున్నాయి. గతేడాది కరోనా మహమ్మారి వల్ల దారుణంగా పతనమై గత మార్చి నెలలో 25,638 పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్.. పది నెలల కాలంలోనే అంతకు దాదాపు రెట్టింపు కావడం విశేషం.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/