భారత ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు

అదే రెండు జట్లకు ఉన్న తేడా: ఇంజమామ్‌

inzamam ul hak
inzamam ul hak

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ భారత క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు. భారత్‌లో ఆడుతున్నపుడు లెక్కల పరంగా వారి బ్యాటింగ్‌ మాకంటే చాలా పవర్‌పుల్‌గా ఉండేది. కానీ మా బ్యాట్స్‌మన్‌ 30,40 పరుగులు చేసిన అవి జట్టు విజయానికి ఉపయోగపడేవి. కాని భానత ప్లేయర్‌లు సెంచరీలు చేసిన అవి వారి వ్యక్తిగత రికార్డుల కోసమే అన్నట్లు ఉండేది . ఇదే రెండు జట్లకు ఉండే తేడా అంటూ ఇంజమామ్‌ చెప్పాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/