సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌

నిధి అగర్వాల్‌ పోస్టులు

Nidhi Agarwal-Sensation on social media

తెలుగు ప్రేక్షకులకు ‘సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, చిత్రాలతో దగ్గరయిన అందాల నిధి అగర్వాల్‌ ..ఇస్మార్ట్‌శంకర్‌ చిత్రంతో కెరీర్‌లో మొదటి సక్సెస్‌ను అందుకుంది..

ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్‌బాబు మేనల్లుడు హీరోగా పరిచయం కాబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.. పలు ఆఫర్లు వస్తున్నా.. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు సోషల్‌మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేలా పోస్టులు పెడుతోంది..

తాజా ఓ ఫొటోను షేర్‌ చేసింది.. అందరి దృష్టిని తనవైపు మరల్చుకుంది.. అందాల నిధి అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఈఫొటో ఉందంటూ కామెంట్లు వచ్చిపడుతున్నాయి..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/