కారులో తరలిస్తున్న కోటి నలభై లక్షల నగదు స్వాధీనం

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీ

Seized forty lakh crore cash
Seized forty lakh crore cash

Jaggayya Peta.: కారులో తరలిస్తున్న సుమారు కోటి నలభై లక్షలను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్టు ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/