మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్‌

voters
voters

హైదరాబాద్‌: రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ జిల్లాలో నమోదైన పోలింగ్‌ వివరాలు..నాగర్‌కర్నూల్‌ 57.39 శాతం, నల్గొండ 62.21 శాతం, సూర్యపేట 66.54 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 65.09 శాతం, కామారెడ్డి 64.95 శాతం, ఖమ్మం 60.25 శాతం, రంగారెడ్డి64.29 శాతం, యాదాద్రి భువనగిరి 61.63 శాతం, జనగామ 58.32 శాతం, మహబూబాబాద్ 58.81శాతం, ఆదిలాబాద్ 56.50 శాతం, వనపర్తి 52.37 శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. మిగితా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/