ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Dowleswaram Cotton Barrage
Dowleswaram Cotton Barrage

రాజమహేంద్రవరం: భారీగా కురుసున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టాకాల్వలకు 7000 క్యసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. అయితే పోలవరం, వేలేరుపాడు మండలంలోని 36 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/