రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు

School Children in Rain
School Children in Rain

Visakhapatnam: రానున్న 48 గంటల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తూర్పు రాజస్థాన్‌ వద్ద స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది.