ఈ ఏడాదైనా బడిగంట మోగేనా ?

లాక్ డౌన్ తో అటకెక్కుతున్న విద్యార్థుల చదువులు

గణ గణ మంటూ బడి గంట మోగకుండా రెండు విద్యా సంవత్సరాలు గడిచి పోతున్నాయి.. బడి గంట పాఠశాల ప్రారంభానికి , క్రమ శిక్షణకు సజీవ సాక్ష్యం . ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో జూన్ 12 న ఉదయం 9. గంటలకు పాఠశాల ప్రాంగణంలో గంట మోగగానే పిల్లలు వరుసగా నిలబడి ప్రధాన, ప్రతిజ్ఞ తర్వాత తరగతి లోకి కొత్త పుస్తకాలతో కొత్త యూనిఫామ్ తో , కొత్త బాగ్ లతో అడుగు పెడతారు.

school bell ringing this year?
school bell ringing this year?

గణ గణ మంటూ బడిగంట మోగకుండా రెండు వైద్యా సంవత్సరాలు గడిచి పోతున్నాయి.. బడి గంట పాఠశాల ప్రారంభానికి , క్రమ శిక్షణకు సజీవ సాక్ష్యం . ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో జూన్ 12 న ఉదయం 9. గంటలకు పాఠశాల ప్రాంగణంలో గంట మోగగానే పిల్లలు వరుసగా నిలబడి ప్రధాన, ప్రతిజ్ఞ తర్వాత తరగతి లోకి కొత్త పుస్తకాలతో కొత్త యూనిఫామ్ తో , కొత్త బాగ్ లతో అడుగు పెడతారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/