మచ్చల బాధ లేదిక !
అందమే ఆనందం

యాక్నె , మొటిమల తాలూకు మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయ? అయితే ఈ చిట్కాలను ప్రయత్నించండి..
తేనె లోని యాంటీ బ్యాక్తీరియాల్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి.. మచ్చల్ని తలగించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.. ఇందులోల్ కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలిపి మచ్చలు ఎక్కువగా ఉన్న చోట రాస్తే వారం రోజుల్లో ఫలితం కన్పిస్తుంది..
నిమ్మరసం పిగ్మెంటేషన్ సమస్యలను తొలగించి .. చర్మానికి సాగే గుణాన్ని పెంచుతుంది..
నిదురించే ముందు ఎస్సెన్షియల్ నూనెలను రాయటం వలన మచ్చలు తలఁగి చర్మం ఆరోగ్యంగా కన్పిస్తుంది..
ఆధ్యాత్మికం వ్యాసాలకు కోసం : https://www.vaartha.com/specials/devotional/