మిషన్‌శక్తి ప్రకటనపై డిఆర్‌డిఓ ఛైర్మన్‌ స్పందన

satheesh reddy
satheesh reddy, DRDO chairman


ముంబై: మిషన్‌శక్తి పరీక్ష ప్రకటన అంశంపై డీఆర్‌డిఓ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి స్పందించారు. మిషన్‌శక్తి పరీక్ష గురించి ప్రధాని మోది ప్రకటించడాన్ని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తప్పుబట్టారు. మిషన్‌శక్తి గురించి మోది ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపణలు చేశారు. దీనిపై సతీష్‌రెడ్డి వివరణ ఇచ్చారు. డీఆర్‌డిఓ చేసిన పరీక్షలను రహస్యంగా ఉంచలేం. అన్ని దశలు పూర్తయిన తరువాత పరీక్షల గురించి వెల్లడిస్తుంటామని తెలిపారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/