డిప్యూటీ కలెక్టర్ గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి
రేపు నియామక ఉత్తర్వులను అందజేయనున్న సీఎం కేసీఆర్

Hyderabad: కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషికి డిప్యూటీ కలెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వ నియమించనుంది..
నియామక ఉత్తర్వులను సీఎం కేసీఆర్ రేపు స్వయంగా ఆమెకు అందజేయనున్నారు..
అలాగే 5 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు, షేక్ పేటలో 500 గజాల స్థలం కేటాయింపు ఉత్తర్వులను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు..
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/