్జమగబిడ్డకు జన్మనిచ్చిన సానియా

SAniam Shoyab
SAniam Shoyab

న్యూఢిల్లీ: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇంటికి కొత్తగా చిన్నారి అతిథి వచ్చాడు. షోయబ్ తాను తండ్రిని అయిన విషయాన్ని ట్విట్టర్‌లో చెప్పాడు. ప్రస్తుతం సానియా ఆరోగ్యంగానే ఉందని, అందరి ఆశీస్సులు కావాలని షోయబ్ కోరాడు. ఖనాకు ఎంతో ఆనందంగా ఉంది. కుమారుడు జన్మించాడు. సానియా ఎప్పటిలానే స్ట్రాంగ్ గా ఉందిగ అని షోయబ్  తెలిపాడు.