హస్తినను కమ్మేసిన ఇసుక తుపాను

పట్టపగలే చిమ్మ చీకటి

Sandstorm
Sandstorm

New Delhi: దేశ రాజధాని నగరం ఢిల్లీని ఇసుక దుమారం కమ్మేసింది. ఇసుక దుమారం కారణంగా నగరంలో పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురిసే చూచనలు కనిపిస్తున్నాయి. ఇసుక దుమారంతో రోడ్ల మీద ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇళ్లల్లో ఉన్న వారు తలుపుతు తీయడానికే భయపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/