సమంత హాట్ బికినీ పోజ్..క్షణాల్లో వైరల్

సమంత ప్రస్తుతం గోవా లో చిల్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ హాట్ హాట్ బికినీ లలో ఎంజాయ్ చేస్తూ వాటి తాలూకా పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానుల్లో సంతోషం నింపుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత లు రీసెంట్ గా విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రయాణం తర్వాత వారిద్దరు కూడా వ్యక్తిగత నిర్ణయాల కారణంగా విడిపోవడం జరిగింది. ఒక విధంగా అభిమానులకు ఇది చేదు అనుభవమే అయినప్పటికీ కూడా చైతన్య, సమంత ఇద్దరూ కూడా వారికీ నచ్చినట్లుగా ఉండడం కోసం విడిపోయారు. ప్రస్తుతం విడాకుల తర్వాత ఇద్దరు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇక సమంత అయితే పూర్తి స్వేచ్ఛ గా చెలరేగిపోతుంది. ఐటెం సాంగ్స్ తో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రీసెంట్ గా పుష్ప లో ఐటెం సాంగ్ లో కుమ్మేసింది.

ప్రస్తుతం ఈ భామ.. తన స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా ఎంజాయ్ చేస్తున్న సమంత ఫ్రెండ్స్ తో సరదాగా దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఏకంగా బికినీ ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో నిమిషాల్లోనే అది వైరల్ గా మారింది. సమంత తో పాటు ఆమె స్నేహితులు కూడా బికినీలో దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం సామ్ చాలా పాజిటివ్ గా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో తెరకెక్కబోయే మూవీ లో ఈమెను ఎంపిక చేసినట్లు సమాచారం.