హాట్ క్లివేజ్ షో తో సమంత రచ్చ రంబోలా

అక్కినేని నాగ చైతన్య తో విడాకుల అనంతరం సమంత తన ఫోకస్ మొత్తం సినిమాల ఫై పెట్టింది. గ్లామర్ పాత్రలతో పాటు ఐటెం సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే సోషల్ మీడియా లోను తన దూకుడు పెంచింది. గతంలో ఎలాగైతే హాట్ హాట్ క్లివేజ్ అందాలతో రెచ్చగొట్టిందో..మరోసారి అదే రీతిలో రెచ్చిపోతూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
సమంత తాజాగా ఇఫీ
లో సందడి చేసింది. గోవాలో జరుగుతున్న 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-ఇఫీ)2021లో గెస్ట్ గా పాల్గొంది. ఈ ఈవెంట్లో పాల్గొని మాట్లాడే అవకాశం పొందిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచారు. అందులో భాగంగా రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ అందాలతో మతిపోగొట్టింది. ఈవెంట్‌కే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో ఆమె తాను నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2
వెబ్ సిరీస్ టీమ్‌తో కలిసి సందడి చేశారు.