సమంత ఆలా చూపించేసరికి తట్టుకోలేకపోతున్న నెటిజన్లు

సమంత ప్రస్తుతం ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది. అక్కినేని నాగ చైతన్య తో విడాకుల అనంతరం సినిమాల ఫై ఫోకస్ చేసిన సామ్..లేడి ఓరియంటెడ్ , వెబ్ సిరీస్ , హీరోయిన్ పాత్రలే కాక ఐటెం సాంగ్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ మధ్యనే పుష్ప మూవీ లో ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో పాపులార్టీ తెచ్చుకుంది. ప్రస్తుతం యశోద తో పాటు శాకుంతలం మూవీస్ చేస్తుంది. ఇక సోషల్ మీడియా లోను మొదటి నుండి యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. సినిమా తాలూకా విశేషాలు, పర్సనల్ విషయాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వారికీ నిద్ర పట్టకుండా చేస్తూ వస్తుంది.

తాజాగా సామ్ ఒక ప్రముఖ కంపెనీ కోసం ఇచ్చిన ఫోటో షూట్ లో బికినీ అందాలతో మతిపోగొట్టేసింది అనే చెప్పాలి. అయితే అందులో సమంత కేవలం మొదట టాప్ అందాలతోనే దర్శనమిచ్చింది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఊహించని రేంజ్ లో స్టిల్ వచ్చింది. ప్యాంట్ కిందకు జరిపి సమంత కేవలం టాప్ బికినీ అందాలను మాత్రమే కాకుండా ఫ్యాంట్ పక్కకు జరిపి మరింత షాక్ ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే సమంత గతంలో ఎప్పుడూ లేని విధంగా తనను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంది అని చెప్పాలి. ఈ ఫోటోలో అయితే ఆమె బికినీ అందాలను చూసిన షాక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో సమంత మోస్ట్ హాటెస్ట్ ఫోటో ఇదేనా అని కూడా చెబుతున్నారు.