నామినేషన్‌ వేసిన సాధ్వి ప్రగ్యాసింగ్‌

sadhvi pragya singh thakur
sadhvi pragya singh thakur


హైదరాబాద్‌: మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గ బిజెపి సాధ్వి ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఇవాళ తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆమె అందజేశారు. ఇటీవలే బిజెపిలో చేరిన ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజ§్‌ుసింగ్‌పై పోటీ పడుతున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/