ఖర్కివ్ పై రష్యా భీకర దాడులు

21 మంది మృతి

Russian terror attacks on Kharkiv
Russian terror attacks on Kharkiv

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర సాగుతూఉంది. ఇదిలా ఉండగా రష్యా దాడులతో ఖర్కివ్‌ నగరం వణికిపోతోంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది మృతి చెందగా, 112 మంది గాయపడినట్లు ఖర్కివ్ నగర మేయర్ పేర్కొన్నారు

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/