రష్యా జనరల్ గెరాసిమోవ్ మృతి

Russian general Vitaly Gerasimov -File
Russian general Vitaly Gerasimov -File

ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో.. రష్యా జనరల్ విటాలీ గెరాసిమోవ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తూర్పు యూరోపియన్ మీడియా వెల్లడించింది. జనరల్ విటాలీ రెండవ చెచ్న్యా యుద్ధంలో రష్యా తరపున పోరాడటమే కాకుండా, . రష్యన్ జనరల్ సిరియన్ యుద్ధంలో పాల్గొన్నారాయన .

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/