ఆర్టీజీఎస్‌ సీఈవో బాబు బదిలీ

RTGS-CEO babu
RTGS-CEO babu

అమరావతి: ఆర్టీజీఎస్‌ సీఈవో బాబు.ఎ ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్థానంలో ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌గా ఐపీఎస్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌కు నూతన బాధ్యతలు అప్పగించారు.ఈమేరకు బాబును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/