ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశo

TGS RTC JAC Meeting

Hyderabad: విద్యానగర్ లో ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. హైకోర్టులో సమ్మెపై వాదనలు, విశ్రాంత న్యాయమూర్తుల కమిటీ అంశంపై చర్చించనున్నారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/