గ్రామాల అభివృద్ధి కోసం రూ. 339 కోట్లు

గ్రామాల అభివృద్ధి కోసం రూ. 339 కోట్లు
TS Minister Sabita indrareddy

Vikarabad: గ్రామాల అభివృద్ధి కోసం రూ. 339 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. గ్రామాలు పట్టణాలు అభివృద్ధి కోసమే ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/