డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణం రూ.1140కోట్లు

Buggana Rajendranath Reddy
Buggana Rajendranath Reddy

అమరావతి: ఏపి అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం బడ్జెట్‌లో రూ. 1140కోట్లు కేటాయించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648 కోట్లు కేటాయించామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు, రాయితీల కోసం రూ.500కోట్లు, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260కోట్లు కేటాయించామన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/