రూపాయితో ఇంటి రిజిస్ట్రేషన్‌: KCR

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2019

హైదరాబాద్: జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని , తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో కేసీఆర్‌ తెలిపారు.

KCR
KCR, Telangana CM

తెలంగాణ పురపాలక చట్టం-2019 ద్వారా పారదర్శకత వస్తుందన్నారు.
పేదల కోసం పౌరసదుపాయాలు కల్పించామన్నారు. ఈ చట్టాన్ని అనుసరించి 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ చట్టాన్ని అనుసరించి 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.

  Visit our Twitter Page & Facebook Page