ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల- తెలుగోడి సినిమా అంటే ఇదేరా..

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల- తెలుగోడి సినిమా అంటే ఇదేరా..

గత కొద్దీ నెలలుగా ఎదురుచూస్తున్న అసలు సిసలైన ట్రైలర్ వచ్చేసింది. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ స్టార్స్ నటించడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి నెలకొనింది. కరోనా కారణంగా రెండు సార్లు వాయిదా పడిన ఈ మూవీ…జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

ఈ తరుణంలో చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మరోసారి తెలుగుసినిమా స్థాయి మరో లెవల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ లోపు మీరు ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.