ఆర్‌పిసిఎయు, పూసా

వివిధ పోస్టుల భర్తీకి నోటిషికేషన్‌

ఆర్‌పిసిఎయు, పూసా
Career-

బిహార్‌ (పూసా)లోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆర్‌పిసిఎయూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 143

పోస్టులు: సబ్జెక్టు మ్యాటర్‌ స్పెషలిస్ట్‌, ఫార్మ్‌ మేనేజర్‌, ప్రోగ్రాం అసిస్టెంట్‌, అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.

విభాగాలు: ఫార్మ్‌ మెషినరీ బి పవర్‌, సాయిల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌, ఫిషరీస్‌, వెటర్నర్‌ సైన్స్‌, క్రాప్‌ ప్రొడక్షన్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పిహెచ్‌డి, ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 17, 2020 వెబ్‌సైట్‌: https://rpcau.ac.in

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/