సీబీఐ విచారణకు భయంమెదుకు? : రోజా

అమరావతి : నేడు ఉదయం తిరుమలలో జరిగిన ఓ మీడియా సమవేశంలో రోజా మాట్లాడుతూ నాడు పరిటాల రవి హత్య జరిగిన సమయంలో సీబీఐ విచారణ జరిపించాలంటూ అరిచిన చంద్రబాబు నేడు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య వెనక అసలు దోషులు వచ్చేలా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని రోజా ప్రశ్నించారు.వైఎస్‌ వివేకా ఉంటే ఓడొపోతామన్న భయంతోనే తెలుగుదేశం నేత ఆదినారాయణరెడ్డి హత్య చేయించారని ఆరోపించారు,సీబీఐతో విచారణ జరిపిస్తే, ఆయన ప్రమేయం వెలుగులోకి వస్తుందని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు కుట్ర పన్నారని నిప్పులు చెరిగారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh