అమెరికాలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తింపు

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ యువకులు మరణించారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. అలాగే క్షతగాత్రులలో ఒకరిది హైదరాబాద్ అని తెలిసింది..
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/