ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

అదుపుతప్పిన అంబులెన్స్

road accident
road accident

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఓ అంబులెన్స్ రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వేగంగా వెళ్లే క్రమంలో అంబులెన్స్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/