మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Road Accident
Road Accident

Mangalagiri: గుంటూరు.జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి దగ్గర లారీ-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/