తప్పిన ప్రమాదం

తప్పిన ప్రమాదం
Hero Rajasekhar

Rangareddy: ప్రముఖ సినీనటుడు రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై సినీ హీరో రాజశేఖర్‌ కారుకు రోడ్‌ ప్రమాదం అయ్యింది. పెద్ద గోల్కొండ దగ్గర కారు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే కారులోని ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో రాజశేఖర్‌ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/