యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Road accident -3 killed
Road accident -3 killed

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప‌లువురికి గాయాల‌య్యాయి ఆలేరు మండ‌లం మంత‌పురి బైపాస్ వ‌ద్ద ఈ ప్రమాదం జ‌రిగింది. ఆలేరు దగ్గర రోడ్డు పనులు చేస్తున్న కూలీలపైకి బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు చనిపోయారు. కూలీల‌తో పాటు ట్రాక్ట‌ర్‌ను ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టిన‌ట్టు తెలిసింది. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/