మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 20 పైసలు చొప్పున పెంపుదల

New Delhi: దేశంలో పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం పెట్రోల్, డీజిల్‌పై 26 పైసలు, 33 పైసలు పెరిగిన విషయం విదితమే. . తాజాగా మళ్లీ 27 పైసలు, 20 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.91.80, డీజిల్ ధర రూ.82.36 చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.98.12, డీజిల్ రూ.89.48, చెన్నైలో పెట్రోల్ రూ.93.62, డీజిల్ రూ.87.25, కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.92, డీజిల్ రూ.85.20 అయింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/