పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రా. రూ. 44,910

కిలో వెండి ధర రూ.76,000

Rising gold prices
Rising gold prices

దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,910 కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,990 కి చేరింది. కిలో వెండి ధర రూ.76,000 గా స్థిరంగా ఉన్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/