మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష

AP CM YS JAGAN

Amaravati: మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖపై ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/