మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్ష

పశుసంవర్ధక శాఖ అధికారులు హాజరు

మంత్రి  తలసాని శ్రీనివాస్  సమీక్ష
TS Minister Talasani Srinivasa Yadav

Hyderabad: లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్రంలో మాంసం, చేపల లభ్యత, సరఫరా పై  పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.

ఎంపీ  రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మేల్యే  ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/