ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం

ప్రగతి భవన్‌లో కెసిఆర్‌ అధ్యక్షతన సమావేశమయిన మంత్రులు, అధికారులు

kcr
kcr

హైదరాబాద్‌: పంట కొనుగోల్లు, పౌర సరాఫరాల ద్వారా అందించాల్సి వస్తువులు వంటి విషయాలపై చర్చించేదుకు కెసిఆర్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో ఈ సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి. గంగుల కమలాకర్‌ తో పాటు, వ్యవసాయ, పౌరసరాఫరాలకు చెందిన ఉన్నతాధికారులు హజరయ్యారు. పలు ప్రాంతాలలో ధాన్యం కొనుగోలలో జరుగుతున్నా ఇబ్బందులు, పరిష్కార మార్గాలతోపాటు, చేపట్టాల్సిన చర్యల గురించి కెసిఆర్‌ చర్చిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/