ఓటుకు నోటు కేసులో ఈడి ఎదుట రేవంత్‌

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి నేడు ఈడి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డిని, ఉదయసింహను ఈడి అధికారులు విచారించారు.