తిరుపతిలో రెస్టారెంట్‌ను ప్రారంభించిన నటుడు జీవా

jiiva
jiiva

తిరుపతి: రంగం ఫెమ్‌ జీవా ఈరోజు తిరుపతిలో నగరంలో సందడి చేశారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన తరువాత నగరంలోని ఆర్టీసి బస్టాండ్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి, చిత్తూరి ఎంపీ శివప్రసాద్‌ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈసందర్భంగా జీవా మాట్లాడుతు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరిని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు.