హైకోర్టులో రెసిడెన్షియల్‌ అసిస్టెంట్లు

madras high court
madras high court

హైకోర్టు ఆఫ్‌ మద్రాస్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
పోస్టు: రెసిడెన్షియల్‌ అసిస్టెంట్‌
ఖాళీలు: 180
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత విభాగాల్లో క్రాఫ్ట్‌ కోర్సులు చేసినవారికి, ఎల్‌ఎంవి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి, తమిళం, ఇంగ్లిష్‌ భాషలు మాట్లాడేవారికి ప్రాధాన్యం.
వయసు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఓరల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దఖాస్తుకు చివరితేది: జూన్‌ 12
వెబ్‌సైట్‌: https://www.mhc.tn.gov.in/

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/