అతిథులు లేకుండానే రిపబ్లిక్ డే : కరోనా ప్రభావం
అధికార వర్గాల వెల్లడి

New Delhi: ఈ ఏడాది జనవరి 26 వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున్న ఈసారి అతిథులను ఆహ్వానించడం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. కొవిడ్ వ్యాప్తి పెరుగుదల నేపథ్యంలో కజాకిస్తన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నాయకులకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వడం లేదని తెలిసింది.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/