ఏపీ బీజేపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సోము వీర్రాజు

Amaravati: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వ సప్తాహ దేశంగా.. రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్న రోజు అని అన్నారు. గణతంత్రం ఏర్పడిన తరువాత భారతీయులు ఆచరిస్తున్న తీరు ఆదర్శనీయమని అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/