చంద్రబాబు స్వగృహానికి భద్రత తగ్గింపు

chandra babu home
chandra babu home

నారావారిపల్లి: చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో మాజీ సియం చంద్రబాబునాయుడు స్వగృహం వద్ద ఏపిఎస్పీ పోలీసు భద్రతను తొలగించారు. చంద్రగిరి పోలీసుస్టేషన్‌ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇన్నాళ్లు ఏపిఎస్పీ బెటాలియన్‌ ఆర్‌ఎస్సై, ఏఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు, చంద్రగిరి స్టేషన్‌ ఏఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించేవారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/