తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.61,డీజిల్‌ రూ. 81.10

Reduced petrol and diesel prices

New Delhi: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. పెట్రోల్ పై 21 పైసలు.. డీజిల్ పై 20 పైసలు చొప్పున ధరలు తగ్గాయి. దేశంలో ఏడాది కాలం నుండి ముడిచమురు ధరలు తీవ్రంగా ఉన్నాయి. ఆ తర్వాత లీటర్ పెట్రోల్ పై 21.58 రూపాయలు..డీజిల్ పై 19.18 రూపాయలు పెంచాయి. ప్రస్తుతం హైదరాబాదులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.61 ఉండగా, డీజిల్ ధ‌ర‌ రూ.88.67 గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.24 ఉండ‌గా, డీజిల్‌ రూ. 90.76 గా ఉంది.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.78 ఉండగా, డీజిల్‌ రూ 81.10 త‌గ్గాయి. ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ రూ 97.19 ఉండగా డీజిల్ ధ‌ర‌‌ రూ 88.20 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/