ప్రాన్స్ సాంబార్

రుచి: వెరైటీ వంటకాలు

Prawns sambar
Prawns sambar

ప్రాన్స్ సాంబార్ .. ఎలా చేయాలో తెలుసుకుందాం ..నీళ్లు పోయాలి.. తర్వాత అందులో గరం మసాలా బిర్యాని ఆకు వేయాలి.. నీళ్లు మరుగుతున్న సమయంలో బాస్మతి బియ్యం వేసుకోవాలి..
బియ్యం సగం ఉడికిన తర్వాత నీళ్లు వంచేసి పక్కన పెట్టు కోవాలి..

స్టవ్ పై వెడల్పాటి పాత్ర పెట్టి మారినేట్ మటన్ ను లేయర్లా వేసుకోవాలి.. ఆపై నెయ్యి వేసుకోవాలి..
బయటకు పోకుండా మెత్తటి పిండితో మూయాలి.. చిన్న మంటపై 20 నుంచి 25 నిముషాలపాటు ఉడికించాలి.. ఎక్ట్రా దమ్ కావాలనుకుంటే మూతపై నిప్పు కణికలు వేయాలి…
స్టవ్ నుంచి దింపిన తర్వాత వేగించిన ఉల్లిపాయలు , కొత్తిమీర, పుదీనా , జీడిపప్పు వేసి వేడి వేడిగా అందించాలి.

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/