మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు

rbi-governor-shaktikanta-das-press-conference

ముంబయి: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ మీడియాతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెపో రెటు 4.40 నుండి 4 శాతానికి ( 40 బేసిస్‌ పాయింట్లు) తగ్గించినట్లు చెప్పారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌ , ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/